వై యెస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన వైఎస్ఆర్సిపి ఇన్చార్జి చుండూరు రవి,

NavaBharath News Kandukur
0


 నవభారత్ న్యూస్.......

నవభారత్ న్యూస్ ప్రతినిధి మోజెష్...

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం ఒంగోలు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి చుండూరు రవి, పార్లమెంటు పరిశీలకలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి పార్టీ కార్పొరేషన్ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు ఉన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top