నవభారత్ న్యూస్......
పుల్కల్ మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కళాకారుల ప్రచార ప్రదర్శన రథాన్ని అడ్డుకున్న గ్రామ ప్రజలు
నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య
సంగారెడ్డి జిల్లా..
రైతు సంపూర్ణ రుణ మాఫీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం సన్న వరికి బోనస్ మహిళలకు 2500 రూపాయలు పింక్షన్ డబ్బులు ఏమయ్యాయంటూ ప్రజాపాలనపై ప్రదర్శన చేస్తున్న కళాకారులను మాటలతో తిట్టి బుద్ధి చెప్పి పంపించిన గ్రామస్తులు