తెలంగాణ గురుకుల పాఠశాలఆందోల్ ను సందర్శించిన మండల ప్రత్యేక అధికారి గీత

NavaBharath News Kandukur
0


 


నవభారత్ న్యూస్........

తెలంగాణ గురుకుల పాఠశాలఆందోల్ ను సందర్శించిన మండల ప్రత్యేక అధికారి గీత

నవభారత్ న్యూస్ ప్రతినిధి రవి......

TSWREIS ఈరోజు మండల ప్రత్యేక అధికారి గీత మేడం గారు తెలంగాణ గురుకుల పాఠశాలఆందోల్ ను సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యను మరియు భోజనాన్ని పరిశీలించడం జరిగింది బాలికలను వారి ఆరోగ్యం గురించి చదువు గురించి ఆహారం గురించి పిల్లలతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా వారితో పాటు కలిసి భోజనం చేయడం జరిగింది భోజనం తీరును బాగుందని చెప్పడం జరిగినది మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని పిల్లలని అడిగి తెలుసుకోవడం జరిగింది

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top