నవభారత్ న్యూస్.......
బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం
నవభారత్ న్యూస్ ప్రతినిధి మోజెష్
మున్సిపాలిటీ పరిధిలోని జనార్దన్ కాలనీ అంగన్వాడీ కేంద్రం2 లో బాల్య వివాహాల పై అవగాహన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త షాహిన్, జయకుమారీ ,ఆదిలక్ష్మి, ఏఎన్ఎం కల్యాణి పాల్గొన్నారు.