నవభారత్ న్యూస్.......
*
రేపు గాజుల అలంకరణలో దర్శనం ఇవ్వనున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారు....*
నవభారత్ న్యూస్ ప్రతినిధి రామకృష్ణ....
*ఎన్టీఆర్ జిల్లా. జగయ్యపేట్ట నియోజకవర్గం..*
నవంబర్ 22
*పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి కార్తీక మాసం నాలుగు ఆదివారాలలో నాలుగు అలంకరణలో దర్శనమిస్తారు, దీనిలో భాగంగా రేపు ఉదయం గాజుల అలంకరణలో దర్శనం ఇవ్వనున్న తిరుపతమ్మ అమ్మవారు, గాజుల అలంకరణకు గాజులను సిద్ధం చేస్తున్న సేవా సమితి సభ్యులు మరియు మహిళా భక్తులు.*