శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానము నకు అన్నదానం నిమిత్తం 1,00,116/- లువిరాళం...

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్......

నవభారత్ న్యూస్ ప్రతినిధి రామకృష్ణ...

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :

    గొల్లయి గూడెం, ఏలూరు కు చెందిన దాత ఏ. వెంకట పతి రావు దంపతులు శ్రీ అమ్మవారి దేవస్థానం నందు జరుగు నిత్య అన్నదానం నిమిత్తం 1,00,116/- లు ఆలయ డిప్యూటీ ఈవో ఎమ్ రత్న రాజు గారిని కలిసి విరాళముగా అందజేశారు.


ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాతకు 

అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం చేయించగా , డిప్యూటీ ఈవో గారు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top