నవభారత్ న్యూస్ గుడ్లూరు .రూరల్ .ప్రతినిధి సి.హె.చ్ .ఆంజనేయులు.
శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం. రూ.50.116/-విరాళం: గుడ్లూరు గ్రామానికి చెందిన రామాల రవీంద్ర రెడ్డి ధర్మపత్ని రామాల కవిత పుణ్య దంపతులు వితరణ గుడ్లూరు సెప్టెంబర్ -08 గ్రామంలో ఉన్న అతి పురాతన దైవ క్షేత్రం. శ్రీ నీలకంటేశ్వర స్వామి శివాలయమును పునర్నిర్మాణం చేయుటకు గ్రామ పెద్దలు దాతలు సహకారం కోరుతున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన రామాల రవీంద్ర రెడ్డి ధర్మపత్ని రామాల కవిత స్వామివారి నూతన శివాలయం పూన నిర్మాణం కోసం తమ వంతు సహాయర్థం రూ.50.116/-విరాళంను ఆదివారం గ్రామ పెద్దలకు ఇవ్వడం జరిగింది వారి వారి కుటుంబసభ్యులకుఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ అండగా ఉండాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెంకట్రామరాజు థామ సోమ నాయుడు బొమ్మిశెట్టి కాశి విశ్వనాథం నరసింహారావు పువ్వాడి చిన్న వేణు మేకపోతుల రాఘవులు చిట్యాల సుధాకర్ బత్తల వెంకటేశ్వర్లు కిరణ్ ఇన్నమూరి ప్రమీల సుధాకర్ పాల్గొన్నారు