నవభారత్ న్యూస్*.....
*మానవత్వం చాటుకుంటున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు*..
ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితులకు సొంత నిధులతో చికెన్ బిర్యానీ పంపిణీ...
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వరద బాధితులకు మూడు రోజుల నుంచి సేవలందిస్తున్న కావ్య టీం..
విజయవాడ వరద బాధితులకు సహాయక చర్యలో భాగంగా అధికారులతో కలిసి అలుపెరగని సేవలందిస్తున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..
విజయవాడ 17వ డివిజన్ తారకరామా నగర్ ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వరద బాధితులకు ఎప్పటికప్పుడు త్రాగునీరు, పాలు,ఆహారం,వైద్య సేవలు స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నా ఎమ్మెల్యే..