ఎర్ర ప్రగడ ఆటో స్టాండ్ లోగుడ్లురు

NavaBharath News Kandukur
0

ఎర్ర ప్రగడ ఆటో స్టాండ్ లో కొలువుదీరిన శ్రీనివాస సమిత విగ్నేశ్వరుడు గుడ్లూరు ఆటో స్టాండ్. 

నవభారత్ న్యూస్ గుడ్లూరు. రూరల్ ప్రతినిధి 

సిహెచ్. ఆంజనేయులు


ఎర్ర ప్రకడ ఆటో స్టాండ్ లో కొలువుతీరిన. శ్రీనివాస  సమేత విగ్నేశ్వరుడు. ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు. జరిగినవి. 

సి ఐ టి యు గుడ్లూరు మండల అధ్యక్షులు కొట్టే వెంకయ్య. ఆధ్వర్యంలో నిర్వాహణ గుడ్లూరు సెప్టెంబర్ -07. ముందుగా గుడ్లూరు మండల ఆటో వర్కర్ లందరికీ సి ఐ టి యు అంతర్భాగంలో ఉన్న సభ్యులందరికీ వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు సి ఐ టి యు గుడ్లూరు మండల అధ్యక్షులు కొట్టే వెంకయ్య తొలిసారిగా గుడ్లూరులో ఎర్ర ప్రగడ ఆటో వర్కర్ల అందరూ కలిసి కుల మతాలకు ప్రాంతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఆటో స్టాండ్ లో శ్రీనివాస సమిత విగ్నేశ్వరుని ప్రతిమను ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు అందరూ ఉత్సాహంగా ఆనందంగా భక్తితో కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొట్టే వెంకయ్య మాట్లాడుతూ గుడ్లూరు ఆటో స్టాండ్లు ఎంతోమంది ఆటోలను నమ్ముకొని బ్రతుకుతున్నారు అని అటువంటి వారందరికీ ఎటువంటి ఇబ్బందుల లేకుండా వారి జీవితాలలో వెలుగులు నింపాలని ఆ అది గణపతిని కొలువుంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తే అందరికీ మేలు జరుగుతుంది అనే నూతన సంకల్పంతో తొలిసారిగా ఇక్కడ వినాయక స్వామికి మండపం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ కమ్యూనిస్టు నాయకులు ఎం జాలయ్య మాట్లాడుతూ హిందూ సనతన ధర్మానికి కట్టుబడి హిందు సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం ఒక హిందువుగా మా ధర్మం అని తెలిపారు హిందూ మత రాజకీయాలకు మేం వ్యతిరేకంగాని హిందూ సనతాన ధర్మానికి కాదని తెలిపారు ఈరోజు మండల సిఐటియు ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరగడం తనకు మనస్పూర్తి ఆనందాన్ని కలిగించింది అని స్వయంగా మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మూడు రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం గణేష్ నిమజ్జనం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమం మొత్తం కూడా సిఐటియు మండల అధ్యక్షులు కొట్టే వెంకయ్య ఆధ్వర్యంలో జరుగుతుంది. గణేష్ మండపం కమిటీ మెంబర్లుగా కొట్టే. పుల్లయ్య కామాని. మహేష్. గద్దె .మాధవ. మొగిలిశెట్టి. శేషు దేపూరి .సుబ్బయ్య .తడకలూరి .ఓంకార్ .శివ .గుత్తి మల్లికార్జున .డేవిడ్ రాజు .సైమన్ .తదితరులను నియమించారు. ఈ కార్యక్రమం మొత్తం సిఐటియు ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు .గుడ్లూరు మండలo

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top