రజకపాలెంలో పెద్దల ఆధ్వర్యంలో నిర్వహణ గుడ్లూరు

NavaBharath News Kandukur
0

నవభారత్ న్యూస్ గుడ్లూరు. రూరల్. ప్రతినిధి.. సి.హెచ్. ఆంజనేయులు

గుడ్లూరు . గ్రామంలోని .రజక కాలనీలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని. గణేష్ మహారాజ్ ప్రతిమను. మండపంలో కొలువుంచి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం రాత్రి పూట స్వామివారికి ఉభయ దాతలు . తీర్థ ప్రసాదాల రూపంలో నైవేద్యమును సమర్పణ చేస్తున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు స్వామివారి సన్నిధిలో చిన్న పిల్లలు వేసే కోలన్న ఆటలు పాటలు భక్తులను అలరిస్తున్నాయి వినాయక స్వామి మండపం ముందు కోలన్న ఆటలు ఆడెందుకు చిన్న పిల్లలు 10. రోజుల
 ముందు నుంచి ప్రత్యేక శిక్షణ పొందారు ఇప్పుడు ప్రతి రోజు చిన్నారులు ముచ్చటిగా పాటలు కోలన్న ఆటలు ఆడుతున్నారు జై గణేశా జై జై గణేశా అని భక్తితో నినాదాలు చేస్తున్నారు ఇక్కడ 5. రోజు వినాయక స్వామికి పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రామాయపట్నంలో నిమజ్జనంకు తరలి వెళ్తున్నట్లు కమిటీ మెంబర్లు తెలియజేశారు జై గణేష్ మహారాజ్ కి జై గణపతి బప్పా మోరియా ఈ కార్యక్రమం మొత్తం కూడా గ్రామ రజక పెద్దల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు









Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top