మానవత్వం చాటుకుంటున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

NavaBharath News Kandukur
0

 


నవభారత్ న్యూస్...... కావలి.....

మానవత్వం చాటుకుంటున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి 

 విజయవాడ వరద బాధితులకు సహాయక చర్యలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురువారం పాల్గొన్నారు.విజయవాడ 17వ డివిజన్ తారకరామా నగర్ ఆయన ఆధ్వర్యంలో వరద బాధితులకు సొంత నిధులతో చికెన్ బిర్యానీ పంపిణీ చేసారు.వరద బాధితులకు ఎప్పటికప్పుడు త్రాగునీరు, పాలు,ఆహారం,వైద్య సేవలు ఆయన స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top