నవభారత్ న్యూస్.......
వివిపాలెం మండలంలో అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా జరిగిన మాసోత్సవ కార్యక్రమం...
కందుకూరు. నవభారత్ న్యూస్ :::: ,వి. వి. పాలెం మండలం, సి డి పి ఓ శర్మిష్ట మేడమ్ గారి సూచనల మేరకు సుపర్ వైజర్ సునీత ఆద్వర్యంలో అత్తింటివారి పాలెం అంగన్వాడి సెంటర్ లో పోషణ మాసోత్సవంలో భాగంగా పోషన్ బి పడాయి బి , ఇ సి సి ఇ డే , ఉపాద్యాయ దినోత్సవం కార్యక్రమాలు జరపడం జరిగినది.
మనం రోజు తీసుకునే ఆహారంలో స్థానికంగా పండించే ఆహార పదార్థాలు,మిల్లెట్స్ ఎక్కువగా తీ సుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సూపర్ వైజర్ సునీత ,స్కూల్ ప్రధానోపాధ్యాయులు భారత లక్ష్మి, అంగన్వాడీ టీచర్ రాధ,హెల్పర్ లక్ష్మి ప్రసన్న, గ్రామస్తులు పాల్గొన్నారు