నవభారత్ న్యూస్.... గుడ్లూరు...
శ్రీనీలకంటేశ్వరస్వామి నూతన ఆలయ నిర్మాణం కోసం రూ 50,116/- విరాళం.
---దాతలు మారేళ్ళ రమేష్ బాబు - విజయలక్ష్మి పుణ్య దంపతులు.
గుడ్లూరు సెప్టెంబర్-05:::
గుడ్లూరు గ్రామంలో అతిపురాతన దైవక్షేత్రం శ్రీనీలకంటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం గుడ్లూరు గ్రామానికి చెందిన మారేళ్ళ రమేష్ బాబు- విజయలక్ష్మి పుణ్య దంపతులు తమవంతు సహాయార్ధం స్వామి వారి నూతన ఆలయ నిర్మాణం కోసం రూ 50,116/- ఆర్థిక సాయంను ఆలయ కమిటీ సభ్యులు బొమ్మిశెట్టి కాశీవిశ్వనాధం ,యిన్నమూరి ప్రమీల సుధాకర్ ,మేకపోతుల రాఘవులు ,నరసింగరావు ,వెంకటరామరాజు,దామా సోమా నాయుడు సమక్షంలో అందజేశారు. వారిని వారి కుటుంబ సభ్యులను ఆదేవదేవుడు పరమశివుని కరుణ కటాక్షం ,ఆశీర్వాదం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది.