భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ కార్యక్రమం....

NavaBharath News Kandukur
0

 


 నవ భారత్ న్యూస్ గుడ్లూరు.

  ఈరోజు గుడ్లూరు మండలంలోని భవిత కేంద్రంలోఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును పరిశీలించడానికి నూతనంగా వచ్చినటువంటి ఎంఈఓ శివనాగేశ్వరరావు,  గోవర్ధన్ పాల్గొని ఫిజియోథెరపీ క్యాంపునకు వచ్చినటువంటి పిల్లలను పరిశీలించారు. ఈ క్యాంపునకు వచ్చినటువంటి పిల్లలకు కొత్తపేట పాఠశాల ఉపాధ్యాయులు మనోహర్ పిల్లలకు స్వీట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్టు సురేషు ఐఆర్టీలు శరత్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top