జాతీయవాదంతో పులకించిన కావలి పట్టణం...... దేశభక్తిని చాటుకున్న కావలి వాసులు......
కావలిలో సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.....
100 అడుగుల ఎత్తున జాతీయ జెండా ఏర్పాటు......... కదం తొక్కిన 15 వేల మంది విద్యార్థులు,పోలీసులు కావ్యకి అభినందనలు వెల్లువ.
కనక పట్టణానికి తలమానికంగా మారిన ఐకాన్ ప్రాంతం........
కావలిలో 100 అడుగుల జాతీయ జెండా జాతికి అంకితం.....
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న లైవ్ లింక్.సెల్ఫీ ఐకానిక్ పాయింట్ నుండి 8.30 గంటల నుండి 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం.