బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులపై జరిగే హింసకాండను

NavaBharath News Kandukur
0


 నవభారత న్యూస్ విజయవాడ. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై జరిగే హింస కాండను ఆపి వెంటనే కాపాడాలని విజయవాడలో మహా దళ్ మరియు హిందూ సంఘాల డిమాండ్..

10-08-2024.. గత ఐదు రోజుల్లో బంగ్లాదేశ్ లో 252 దాడులు హిందువుల మీద జరిగాయని నిన్నటి వరకు పక్కపక్కనే ఉన్నవారు ఈరోజు ఉన్మాదుల్లా తయారయ్యి పక్కింటి వారి మీద దాడి చేయడం హేయమైన చర్య అని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి విజయవాడ బిఆర్ టిఎస్ రోడ్డు శారదా కాలేజీ జంక్షన్ ఆదిశంకరాచార్యుల సర్కిల్ దగ్గర నుండి ఫుడ్ జంక్షన్ మీదగా సత్యనారాయణపురం ఎన్.ఆర్.పి రోడ్డు వరకు శాంతియుత నిరాసన ర్యాలీ నిర్వహించాశాంతియుత

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెక్యులర్ దేశమైన బంగ్లాదేశ్ హిందువులపై  దాడులు చేయడం ఆడబిడ్డలను అనుమానంశంగా అత్యాచారం చేయడం చిన్న పిల్లలను సూత్తులతో కొట్టి చంపేయడం చాలా బాధాకరమని ప్రపంచం మొత్తం దీనిని ఖండించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు హిందూ సంఘాలు నాయకులు మరియు మహాదల్ సభ్యులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top