త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డిజిపి

NavaBharath News Kandukur
0

 


 నవభారత్ న్యూస్ అమరావతి..

 త్వరలో కానిస్టేబుల్ భర్తీ: డీజీపీ 

 ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డిజిపి ద్వారక తిరుమల రావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీ లతో డీజీపీ సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే గంజాయి నిర్మూలన పై ప్రత్యేక దృష్టి పెట్టాం. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తాం.. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తాం అని ఆయన పేర్కొన్నారు 

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top