నవభారత్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, అచ్చేనాయుడు, కొల్లు రవీంద్రాలతో పాటు తదితరులకు గతంలో నమోదైన స్కిల్, లిక్కర్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో దర్యాప్తును C B I, ED లకు అప్పగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ ఫై ఏపీ హైకోర్టు విచారణ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాలకు విచారణ వాయిదా వేయడం జరిగింది