భక్తుల గోడు ఆలకించిన లక్ష్మి నరసింహుడు.....
మంగళగిరి పానకాల నరసింహ స్వామి పానకం కాంట్రాక్ట్ రద్దు.....
ద్రవ్య విక్రయాల కాంట్రాక్ట్ రద్దు
ఖాళీ వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు...
నాసిరకం పానకం తోడు అధిక ధరలకు విక్రయాలు..
భక్తుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆలయ ఈవో అన్నపురెడ్డి. రామకోటిరెడ్డి.
నివేదిక దేవాదాయ శాఖ కమిషనర్ కు అందజేత
శనివారం పానకం,పూజ ద్రవ్యాలు విక్రయ టెండర్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ.
కాంట్రాక్టర్ రద్దు నోటీసు తీసుకోలేదని తెలిపిన ఈవో....
ఆలయ కార్యాలయంలో కాంట్రాక్టు నిర్వాహకుడు..... మంతనాలు....
ఉత్కంఠ భరిత క్రీడలో మలుపులు తిప్పే ఆలయ అధికార సిబ్బంది పాచికలు పారేనా?
స