నవభారత్ న్యూస్ విజయవాడ.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానము ఇంద్రకీలాద్రి, విజయవాడ
ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్ట్ (12-8-2024)
18 రోజులకు నగదు :రూ. 2,97,47,668/-లు
1 రోజు సగటు :రు. 16,52,648/-లు
కానుకల రూపంలో....
బంగారం: 410గ్రాములు,
వెండి: 5 కేజీల 280 గ్రాములు
భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.
విదేశీ కరెన్సీ:::::
USA : 681 డాలర్లు.
ఆస్ట్రేలియా: 875 డాలర్లు,
ఇంగ్లాండ్:: 20 పౌండ్లు,
ఓమన్ :: 3.5 రియాల్స్,9 బైంసా,
కెనడా:: 35 డాలర్లు,
UAE ::765 ధీరమ్స్,
యూరప్ :: 30యూరోలు,
మలేషియా::62 రింగ్గిట్స్,
సౌదీ:: 107 రియాల్స్
సౌత్ ఆఫ్రికా::50రాండ్స్
థాయిలాండ్::280 భట్స్
ఖతార్ ::17 రియల్స్
ఈరోజు హుండీ లెక్కింపు నందు ఆలయ ఈవో కె ఎస్ రామారావు గారు, డిప్యూటీ ఈవో లీలా కుమార్ గారు, దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు మరియు ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్ మరియు 1- టౌన్ పోలీస్ సిబ్బంది, అమ్మవారి సేవాదారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు....