నవభారత్ న్యూస్ మధ్యప్రదేశ్
ఆర్ఎస్ఎస్ పుస్తకాలు కొనాలని కాలేజీలకు ఆదేశం...... రాజకీయ దుమారం.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆర్ఎస్ఎస్ నేతలు సురేష్ సోనీ, దీననాద్ అతుల్ కొఠారి దేవేంద్రరావు తదితరులు రాసిన 88 పుస్తకాలను అన్ని కాలేజీలు కొని, పాఠ్యాంశాలలో చేర్చాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఇది రాజకీయ దుమారాన్ని రేపుతోంది.. బిజెపి విభజన భావజాలాన్ని ప్రోత్సహిస్తుందని విపక్ష పార్టీలు మండిపడగా, గత ప్రభుత్వాలు దేశా వ్యతిరేక భావజాలాన్ని ప్రజలపై రుద్దాయని కమలం పార్టీ ఆరోపించింది.