హిందువుల పై దాడులు బంగ్లాదేశ్

NavaBharath News Kandukur
0

 

 నవభారత్ న్యూస్ విజయవాడ

 బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు  నిరసనగా ఆంధ్రప్రదేశ్ లో కృష్ణ ధర్మరక్షణ హిందూ సంస్థ విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి DVమేనర్ 5*****హోటల్ వరకు అన్ని హిందూ సంఘాలను కలుపుకొని, భారీగా తరలివచ్చిన హిందూ బంధువులు, అలాగే కృష్ణ ధర్మరక్షణ అండ్ టీం మరియు దళిత సేన ర్యాలీ నిర్వహించడం జరిగింది.

 బంగ్లాదేశ్ లో చనిపోయిన హిందువులకు, క్రైస్తవులకు, బుద్ధిష్టులకు ఘన నివాళులు అర్పించారు.

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు   మీ దళిత సేన వ్యవస్థ అధ్యక్షులు పోతురాజు,వైయస్సార్ కాలనీ రాజు,చెన్నకేశవులు మరియు తదితర హిందూ యువకులు.

 దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలైనా అర్పిస్తాము.



Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top