నవభారత్ న్యూస్ విజయవాడ...
అగ్రిగోల్డ్ భూమి కొనుగోలు కేసులో నిందితుల వివరాలు........
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని అగ్రిగోల్డ్ భూమి కొనుగోలు కేసులో మంగళవారం అరెస్టు చేశారు.
ఈ కేసులో నిందితుల వివరాలు........
1. జోగి రాజీవ్.
2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు.
3. అడుసు మిల్లి మోహన రంగదాసు.
4. వెంకట సీతా మహాలక్ష్మి.
5. సర్వేయర్ దేదీప్య.
6. మండల సర్వేయర్ రమేష్.
7. డిప్యూటీ తహసీల్దార్ విజయకుమార్.
8. విజయవాడ రూరల్ ఎంఆర్ఓ జాహ్నవి.
9. విజయవాడ రిజిస్టార్ గేశ్వరరావుగా అధికారులు తెలిపారు.
జోగి రమేష్ కు విచారణకు రమ్మని నోటీసులు...........