వర్ఫ్ట్ చట్టం సవరణ బిల్లు పరిశీలనకు కేంద్రం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు. ఇందులో తెలంగాణ నుంచి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ (BJP), హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (MIM), ఏపీ నుంచి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (TDP), రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (YCP) సభ్యులుగా ఉన్నారు