జయహో కోటమి అంటున్న అవ్వ తాతలు పెన్షన్ దారులు . మూతపడిన సచివాలయాలు
ఉదయం 6:00 గంటల నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభం
ఆగస్టు 01 కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఆగస్టు ఒకటవ తారీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం 6:00 నుండి 9:00 గంటల వరకు సచవర సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీచేశారు అని కందుకూరు ఎంపీడీవో ప్రమీల రాణి తెలియజేశారు రోజువారి పెన్షన్ ప్రక్రియ పూర్తికాని పరిస్థితుల్లో తర్వాత రోజు ఉదయానికి వాయిదా వేయవచ్చు అని ఒక ప్రకటనలో తెలియజేశారు. మోతబడిన .సచివాలయాలు
పెన్షన్ పంపిణీ కారణంగా సచివాలయాలు సిబ్బంది ఎవరు లేకపోవడంతో సచివాలయాలు సెక్యూరిటీ కోసం తాళాలు వేయడం జరిగిందని ఎంపీడీవో ప్రమీలారా అని చెప్పడం గమనార్వం ఒక సచివాలయం పరిధిలో ఎంతమంది పెన్షన్ దారులు ఉన్నారు సచివాలయ సిబ్బంది ఎంతమంది ఉన్నారు అందరూ కూడా పెన్షన్లు పంపిణీకి వెళ్లడం జరిగిందా అని ప్రజలు వాపోతున్న పరిస్థితి కానీ ఒక్కరోజు సచివాలయం మూసివేసిన కారణంగా పోయేదేమీ లేదు రేషన్ కార్డులు వంటి లాగిన్స్ నేటికీ కూడా రాలేదు మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరోజు సచివాలయం ముత పడడం వల్ల మునిగిపోయే పరిస్థితి నేడు ఏమీ లేదు కానీ పెన్షన్లు పంపిణీ కోసం సచివాలయలు మూసివేయాల్సిన అవసరం లేదు మరి మూసివేసే ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి సచివాలయంలో ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరు పెన్షన్ పంపిణీకి వెళ్లారని సచివాలయం భద్రత కోసం తాళాలు వేయడం జరిగిందని కందుకూరు ఎంపీడీవో ప్రమీలారా అని తెలియజేయడం గమనార్వం.
ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది ఆదేశాల వారు ఇచ్చిన మేరకు ఆగస్టు ఒకటి తారీకు ఉదయం పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు ఉదయం 6 గంటల నుండి ప్రారంభించి 9 గంటల వరకు ఒక్క రోజులోనే పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సాధ్యం కాని పరిస్థితుల్లో రెండవ తారీకు మిగిలినవి పంపిణీ చేయాలని ఆదేశాలతో అనుసరిస్తున్న సిబ్బంది కొన్ని సచివాలయాల పరిధిలో ఒకటో తారీకు పూర్తి కాగా కొన్ని సచివాలయం పరిధిలో పూర్తికాక మరసటి రోజుకు వాయిదా వేసిన పరిస్థితి