గుడ్లూరు స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

NavaBharath News Kandukur
0


 నవభారత్ న్యూస్. గుడ్లూరు... July.8.7.2024

ఈరోజు గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామంలో స్వర్గీయ .డాక్టర్. వైయస్ .రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను. మాజీ .శాసనసభ్యులు. కందుకూరు నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ బుర్ర మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది బుర్ర మధుసూదన్ యాదవ్ కేక్ కటింగ్ చేసి అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాపులూరి కృష్ణ యాదవ్ మాజీ ఏఎంసీ. డైరెక్టర్ .తోకల కొండయ్య. జెడ్పిటిసి. బాపిరెడ్డి. ఎంపీపీ. పులి రమేష్ .మండల స్థాయి నాయకులు. సర్పంచులు. గ్రామస్థాయి నాయకులు. కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో .పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top