ఇటువంటి జరిగిన లోకసభ శాసనసభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులు కార్యకర్తలు ఓటర్లకు నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి ధన్యవాదములు తెలిపారు దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ప్రధానిగా నరేంద్ర మోడీ గారి పాలనలో దేశం అగ్ర గాని నిలవడం సంతోషదాయకం అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ నియోజకవర్గ కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు కో కన్వీనర్ జొన్నాదుల సురేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జొన్నాదుల రాఘవయ్య వివిధ మండలాల అధ్యక్షులు మన్నేపల్లి వరప్రసాదరావు ఈన్నామూరి సుధాకర్ కూచిపూడి డేవిడ్ కరుణ చల్ల వెంకటరాజ ఎస్సీ మోర్చా నెల్లూరు పార్లమెంట్ ఉపఅధ్యక్షులు గుండేమడుగుల మోజేష్ ఎస్టి మోర్చా ఉప అధ్యక్షులు జగన్నాథ వైకుంఠం సీనియర్ నాయకులు మువ్వల భూషయ్య ఉన్నo భాస్కరరావు ఉపాధ్యక్షులు మాల్యాద్రి నాయుడు బోర్ర కోటేశ్వరరావు తానికొండ కోటయ్య కార్యదర్శి గొడ్డటి బాల రాఘవులు ఓబీసీ మోర్చా పట్టణ ఉప అధ్యక్షులు మాటూరి రమేష్ నాయుడు మైనార్టీ మోర్చా సయ్యద్ ఆరిఫ్ ఉద్దీన్ షేక్ సుల్తాన్ భాష పాలూరు మాలకొండ రెడ్డి మట్ట్లే ఏడుకొండలు అశోక్ హరిబాబు వీరబాబు జగదీష్ నావులూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు