J నవభారత్ న్యూస్ కందుకూరు....కందుకూరు. పట్టణం.29/06/2024
Dwama. అధికారులతో సమక్ష ఎమ్మెల్యే.
కందుకూరు .ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు. అధికారులు ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల సమీక్షలో భాగంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయంలోకి. వెళ్లిన ఎమ్మెల్యే గారికి అధికారులు స్వాగతం పలికారు. శాలవతో సత్కరించారు ప్రధానంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి గతంలో చేసిన పనులు పురోగతి వివరాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు ఈ ఏడాదిలో చేపట్టబోయే ప్రతిపాదనలన మండలాల వారీగా అధికారులు. ఆయనకు వివరించారు రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ అనుబంధ పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే. నాగేశ్వరరావు.A.P.D. మృదులకు సూచించార గత... ప్రభుత్వంలో జలకళ ద్వారా నియోజకవర్గం మొత్తం మీద(430) బోర్లు వెయ్యగా కేవలం ఐదింటికి మాత్రమే మోటర్లు బిగించినట్లు అధికారులు తెలిపారు విద్యుత్ లైన్లు లేకపోవడం కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి కారణాల వల్ల మోటర్లు బిగించడంలో జాప్యం జరిగిందని ఎమ్మెల్యేకి వివరించారు నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిద్దామని స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు