నవభారత్ న్యూస్. ఉప్పల్ హైదరాబాద్..
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా.. డ్రైవర్లకు అవగాహన సదస్సు.. పాల్గొన్నారు. ఉప్పల్ .పి .సి .పి. శ్రీనివాసరావు. ఉప్పల్ హైదరాబాద్.26/07/2024/... అంతర్జాతీయ మాధక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవ సందర్భంగా మేడ్చల్ జిల్లా ఉప్పల్ రింగ్ రోడ్ లో ఉప్పల్ పిసిపి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్ ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏ.సీ.పి గారు మాట్లాడుతూ యువత విద్యార్థుల మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎలాంటి అలవాటుకు లోనై బానిసై చెడు వ్యసనాలకు బానిస కాకుండా నేరాలకు పాల్పడే దిశగా దూరంగా ఉండాలని ఈ సందర్భంగా మాట్లాడారు డ్రగ్స్ నిర్మూలన ధ్యేయంగా అందరూ చేయి చేయి కలిపి వాటిని నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని అన్నారు మత్తు పదార్థాలు గంజాయి లాంటి ఎవరైనా విక్రయించిన కొనుగోలు చేసిన పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని డ్రైవర్లకు ఈ సందర్భంగా చెప్పారు డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం గా వివరించారు ఎవరైనా డ్రగ్స్ సంబంధిత మత్తు సంబంధిత విక్రీత సమాచారం ఉన్న సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని వివరించారు అంతేకాకుండా భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఇలాంటి వ్యసనాలకు బలి కాకుండా భవిష్యత్తుపై ఆలోచన చేసి మాదక్ద ద్రవ్యాల జోలికి పోకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా వివరించరు ఈ కార్యక్రమంలో ఉప్పల్ రింగ్ రోడ్ ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు ఉప్పల్ ఏ.సి.పి .గారి.కి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ ట్రాఫిక్ సిఐ లక్ష్మి మాధవి డ్రైవర్స్ యూనియన్ నాయకులు. గూడ రమేష్ .మదన్. లాల్ పంది సందీప్. గండి నర్సింగ్ పిట్టల మహేష్ నిఖిల్ సుధాకర్ డ్రైవర్ పాల్గొన్నారు