నా జాతిని మీ స్వార్థాల లబ్ధి కోసం తాకట్టు పెట్టొద్దు

NavaBharath News Kandukur
0

నవభారత్ న్యూస్.......


 మీ స్వార్థ లబ్ధి కోసం జాతిని తాకట్టు పెట్టి బ్రతకద్దు 

1983 లో లేని ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ 94 లో ఎలా  పోరాడారు ఐకమధ్యంలో తెచ్చుకున్నారు అది ఎవరు పుణ్యం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఆర్టికల్స్ పుణ్యం అయితే కొంతమంది మాత్రం వారి మనుగడకు అవసరమైన మేరకు ఈ మాదిగనే కులాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు మాదిగ కులంలో ఉన్న మనం చీకటి రోజు ఒకటి   వూన్నది మరిచిపోకండి  అది 94 లో జరిగినది ఆ చీకటి రోజు సమయంలో అధికారం వాళ్లది అంధకారం మాదిగలది  ఇప్పుడు మాదిగ కులస్తులపై ప్రేమ వలక పోస్తున్న ది వాళ్లే మరిచిపోకండి మిత్రమా గుర్తుంచుకో మాదిగ  అంటరానితనం మరిచారు ఎలక్షన్ కదా ఎలక్షన్ తర్వాత మాదిగలు మాదిగలే  94 ఆ చీకటి రోజు సృష్టికర్తల దగ్గరకు ఈ ఎలక్షన్ సమయంలో ఒక ప్రముఖ ఉద్యమకారుడు వెళ్ళటం చాలా బాధాకరం ఎందుకు మీ స్వార్థ ప్రయోజనాల కోసం కులాన్ని అడ్డం పెట్టుకోవడం గుర్తుంచుకో మాదిగ చీకటి రోజుని మరలా ఓటు జారీ పడిందా మన బిడ్డల భవిష్యత్తు అంధకారమే ఏ ఉద్యమ నాయకుడు రాడు ఏ ఉద్యమ కెరటం పొంగదు ఉద్యమ కెరటం డబ్బువైపు చూస్తది మన దగ్గర ఉండేది మన పోరాటంలో పాల్గొనేది మన అన్నదమ్ములు మన కుటుంబ సభ్యులు మాత్రమే ఓటు వేసేటప్పుడు 94 ని గుర్తు పెట్టుకొని వెయ్యండి

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top