మధ్యతరగతి కుటుంబాల లో వెలుగులు నింపిన ఉపాధి హామీ పథకం

NavaBharath News Kandukur
0


 
వలేటివారిపాలెం. నవభారత్ న్యూస్....

నెల్లూరు జిల్లాలో మొదటి స్థానానికి చేరువ  వలేటివారిపాలెం. మండలం .మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం శాఖవరం  సింగమనేని పల్లి  దూసుకుపోతున్నది 

మధ్యతరగతి కుటుంబాలలో . ఈ వేసవికాలంలో పనులు దొరకని సందర్భంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా  మేము లబ్ధి పొందుతున్నాం ఇది కూడా వలేటివారిపాలెం ఏపీవో . సహకరంతో ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో. వంద రోజులు పని దినములు మాకు కల్పించినందుకు మాకు ఉపయోగపడేలా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈరోజుల్లో ఈ ఎండలకి వానలు లేక కరువు ప్రాంతాలైన వలేటివారిపాలెంలో మాకు ఈ పని కల్పించినందుకు ఏపీఓ కి ఎఫ్ఏ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు 

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top