వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు అందరూ సాంకేతిక పరిజ్ఞానాన్ అవలంబించాలని అంబాజీపేట ఉద్యన పరిశోధన ప్రధాన అధిపతి శాస్త్రవేత్త ఎన్ బి బి చలపతిరావు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి గోవర్ధన్ రావు అన్నారు. ఆలమూరు మండలం చెముడు లంకలో ఉద్యాన విద్యార్థులతో రైతు సదస్సు నిర్వహించారు వివిధ రకాల వ్యవసాయ రకాల నమూనాలను ఉద్యాన విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వెంకట రామన్న గూడెం ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ ఎం కల్పన ఉద్యాన అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ మారుతున్న వ్యవసాయ పరిస్థితులు. అనుగుణంగా. కొత్త సాంకేతకను అనుసరించాలని అన్నారు ముఖ్యంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీ బిందు సేద్యం ఆప్ సీజన్లో చామంతి సాగు తేనెటీగల పెంపకం ప్రకృతి వ్యవసాయం హైడ్రో ప్రొనీ క్స్. వర్మి. కంపోస్టింగ్. పాలీ హౌస్ హాలో సాగు భూసార పరీక్ష వంటి విషయాలును రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తమ్మన. శ్రీనివాసు. దూలం సత్తిబాబు. బుడుగువానిలంక చెముడు లంక రైతులు పాల్గొన్నారు...