తెలివి లేని ప్రజలకు ఓ బాటసారి చిన్న మాట

NavaBharath News Kandukur
0


 నవభారత్ న్యూస్....

తెలివి లేని ప్రజలారా నా మిత్రులారా జర ఆలోచించండి 2014 ఇదే ఎలక్షన్ పథకాలు మారాయి ఉచిత కానీ మధ్యతరగతి కుటుంబ బ్రతుకులు మారలేదు అందుకని మన అంతరాత్మ మనం ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుం అధికారం మధ్యతరగతి కుటుంబ ప్రజలు ఒక  సమస్య వస్తే ఒక సంక్షేమ పథకం కావాలన్నా మండల నాయకుడు గ్రామ నాయకుడు చుట్టూ మనం తిరగాలి తిరిగి తిరిగి మన కాళ్లు అరగాలి కానీ సంక్షేమ పథకం రాదు ఆ సమస్య పరిష్కారం దొరకదు. ఏ సంక్షేమం కావాలన్నా ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్తే కమిటీ సభ్యులు చెప్పాలి పోలీస్ స్టేషన్ కి వెళ్తే కమిటీ సభ్యులు వచ్చి బయటికి తీయాలి పోయేది మళ్ళీ మన డబ్బులే మిత్రమా గుర్తుంచుకో  .ఆది కదా 2014 అంటే .రాష్ట్రాల విడిపోయిన . సమయంలో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు. ఉంటే హైదరాబాదును విడిచి అమరావతికి వచ్చి పరిపాలన హైదరాబాదులో ఉండి అమరావతిని కట్టలేరా .2014 .సీఎం . కానీ 2019 మధ్యతరగతి కుటుంబాల జీవితాల వెలుగులు వర్షం పించను  మన ఇంటి ముందు సంక్షేమ పథకాలు మన ఇంటి ముందు పోలీస్ స్టేషన్ సమస్యలు మన సమస్యలు మనమే తీర్చుకోవాలి నాయకులు చుట్టూ తిరగొద్దు మీ ఇంటికి మీరే నాయకులు కార్యకర్తలు 

 మీరే ఎమ్మార్వో తో ప్రజలు ఫేస్ టు ఫేస్ సబ్ ఇన్స్పెక్టర్ తో ప్రజలు ఫేస్ టు ఫేస్ ఎంపీడీవో తో ప్రజలు ఫేస్ టు ఫేస్ ఏ సంక్షేమ పథకాలు కావాలన్నా ఏ సమస్య పరిష్కారం దొరకాలి అన్న అవన్నీ మన ఇంటి ముందుకే వస్తున్నాయి ఇది కథ 2019 ఎలక్షన్ అంటే అన్నలు అక్కలు జర ఆలోచించండి ఏది నిజమో ఏది బూటకమో కుల మాత బేధం లేకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి  ఇంతకుముందు ఎందుకు జరగలేదు వర్గ పోరు అధికార పోరు మన ఓటు మన హక్కు మనం వేసే ఓటు మన పిల్లల భవిష్యత్తుకి పునాది వెయ్యండి

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top