కందుకూరు నియోజకవర్గంలో. బూతు ఇంచార్జ్ ల వల్ల ఓటర్లు చేజారు
నవభారత్ న్యూస్ కందుకూరు....
గెలుపే అంటున్న టిడిపి కానీ తెలియదు. నిజాలు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు మండల స్థాయి నుంచి మున్సిపాలిటీ వరకు. వార్డ్ ఇన్చార్జిల వల్ల ఓట్లు చీలికలు సమానత్వం చూపించని ఇన్చార్జుల ఒక కుటుంబంలో 10 ఓట్లు ఉండొచ్చు ఒక కుటుంబంలో మూడే ఉండొచ్చు కానీ వీళ్లకు తెలియదేమో పాపం గెలుపు ఓటమి ఒక్క ఓటుతోనే మొదలవుతుంది కాబట్టి మీరు ఇస్తున్న............ ప్రజలకు తగిన బహుమతి బరువుతోటే ఉందా గ్రాముల ఏమన్నా తగ్గిందా జరైతే చూడాలి బడా నాయకులు