నవభారత్ న్యూస్ కందుకూర్.
కందుకూరు ఏబీఎన్ కాంపౌండ్ నందు కందుకూరు నియోజకవర్గం లో ఉన్న. (5). మండలాల పాస్టర్స్ కలిసి పి సుజయ్ అధ్యక్షతన పాస్టర్స్ యొక్క కందుకూరు నియోజకవర్గ పాస్టర్స్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో అధ్యక్షులుగా గద్దె ధనరాజ్. (కందుకూరు). వైస్ ప్రెసిడెంట్ గా. పి .సుభాష్ పాల్. (గుడ్లూరు). సెక్రటరీగా. కె. గిరి రమేష్. (ఉలవపాడు) జాయింట్ సెక్రటరగా. కె.ఆల్బర్ట్. చంద్రన్న్ పాల్. (లింగసముద్రం) ట్రెజరర్ గా.డి. యాకోబు (వలేటివారిపాలెం) ఎగ్జిక్యూటివ్ మెంబర్. కె. శామ్యూల్.(కందుకూరు) పి .అనిల్. (పోకూరు) జి. జార్జ్.(కొండ ముడుసు పాలెం). జి .జాషువా. (వి.వి. పాలెం). కే. రవీంద్రబాబు (ఉలవపాడు). ఏ. ఏసురత్నం.(లింగసముద్రం) పి .దేవనాయకం (గుడ్లూరు). అడ్వైజర్ గా.డి.అహరొన్.(వివి పాలెం). ఏ .కాలేబు. (ఉలవపాడు). ఎస్ .సుందర్రావు. (లింగసముద్రం). పి .జనార్ధన్ (కందుకూరు). జి. జాన్. (గుడ్లూరు).గా. ఎన్నుకోవటం. జరిగింది