నవభారత్ న్యూస్ కందుకూరు. షెడ్యూల్ క్యాస్ట్ భారతీయ జనతా పార్టీలో అనుమతి లేదన్న కం
దుకూరు పట్టణ అధ్యక్షులు మన్నేపల్లి వరప్రసాద్
6/4/2024. తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం లొ నెల్లూరు పార్లమెంటు ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు గుండుమడుగుల మోజేష్ కి అనుమతి లేదు మీ బాధ్యతలు తెలియదన్న కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు పట్టణ అధ్యక్షులు మల్లెపల్లి వరప్రసాద్ భారతీయ జనతా పార్టీ అధికారం అంత కొంతమందికే సొంతమైపోతున్నది కేంద్ర లొ ప్రధానమంత్రి అంటున్న సందర్భం సమయంలో షెడ్యూల్ క్యాస్ట్ కి ప్రాధాన్యత ఇవ్వండి షెడ్యూల్ క్యాస్ట్ మీరెక్కడ అంటున్న భారతీయ జనతా పార్టీ కందుకూరు నియోజకవర్గ నాయకులు