నవభారత్ న్యూస్ ఉలవపాడు
చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ విద్యా దరిఉలవపాడు మండల కేంద్రమైన ఉలవపాడులో సర్వేత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ ను సబ్ కలెక్టర్ జి .విద్య దారి బుధవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె ఎన్నికల సిబ్బందికి సూచనలు. సలహాలను. సూచించారు. వాహనాలను ఎన్నికల .సిబ్బంది తరచు తనిఖీ చేయాలని ఆమె ఆదేశించారు