నూతన వధూవరును ఆశీర్వదించిన టిడిపి పార్లమెంటు ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్

NavaBharath News Kandukur
0


 నవభారత్ న్యూస్ కందుకూరు. నూతన వధూవరులను ఆశీర్వదించిన టిడిపి పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్. కందుకూరు మండలంలోని నరిశెట్టి వారి పాలెం గ్రామానికి చెందిన శ్రీ కామిని వెంకట్రావు శ్రీమతి ధనలక్ష్మి దంపతుల కుమార్తె క్రాంతికి హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ బొజ్జ పర్వత్ శ్రీమతి శోభారాణి దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్ తో బుధవారం అలవారీ కల్యాణ మండపంలో వివాహం జరిగింది నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆయన వెంట టిడిపి నాయకులు రైతు సంఘం అధ్యక్షులు నాదెళ్ల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top