గుడ్లూరు. కనుమరుగవుతున్న. అడవి తల్లి సంపద

NavaBharath News Kandukur
0

ప్రకృతి వనరుల అడవి తల్లికి కడుపుకోత ............
గుడ్లూరు మండలం నవభారత్ న్యూస్.......
అటవీశాఖ పరిధిలోని వృక్ష ఏరులతో సహా మాయం ఉన్నత అధికారి అండదండలతో అక్రమార్కుల దందా పట్టుకున్న బెదిరింపుల . బీట్ అధికారి ఆవేదన.
 కందుకూరు ప్రజా ప్రతినిధికి అత్యంత ఆత్మీయున్ని నన్ను ఎవరు ఏమి చేయలేరు బెదిరిస్తున్న అధికారి అక్రమార్కుల ఆటకట్టించే ఉన్నత అధికారులు కరువయ్యారా కనుమరుగయ్యారా కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు మండలం పరిధిలో అటవీశాఖ ఆధీనంలో ఉన్న అడవికి సంబంధించిన చెట్లు రోజురోజుకు మటుమాయం అవుతున్నాయి ఆ తరుణం వెనక అసలు సూత్రధారులు పాత్రధారులు అభయమిస్తున్న వ్యక్తులు ఎవరు అనే బేతాళ ప్రశ్నగా ప్రజలకు నిత్యం సమాధానం లభించని ప్రశ్నగా మిగిలిపోతుంది అని ఆరోపణలు దండిగా వినిపిస్తున్నాయి గుడ్లూరు మండలంలో అట్టివిశాఖ ఆధ్వర్యంలో జామాయిలు ఇతర చెట్లను అట్టివిశాఖ నాటి పరిరక్షిస్తుంది ఈ క్రమంలో అటవీశాఖ ఉన్నత అధికారులతో పాటు బీట్ అధికారులు నిరంతర పర్యవేక్షణలతో అడవులను చెట్లను రక్షించాల్సిన బాధ్యత ఉంది ఈ నేపథ్యంలో ఈ శాఖకు సంబంధించిన ఉన్నత అధికారి అక్రమార్కులతో చేతులు కలిపి కిందిస్తాయి అధికారులను వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా అధికారి కందుకూరు నియోజకవర్గం ప్రజా ప్రతినిధి అత్యంత ఆత్మీయుడని నన్ను ఎవరు ఏమి చేయలేరని కిందిస్థాయి ఉద్యోగులతో సైతం పలుమార్లు బెదిరింపులకు గురి చేశారు ఆరోపణలు ఉన్నాయి నెల క్రితం బీట్ ఆఫీసర్ మునెమ్మని సస్పెండ్ చేయించ మళ్ళీ నువ్వు కూడా ఒకదానివి అవుతావు ఈ నేపథ్యంలో తెట్టు బీట్ ఆఫీసర్ ధనలక్ష్మి గుడ్లూరు మండలంలో జామాయిల్ కర్ర తరలింపును అడ్డుకున్న సందర్భంగా రైతులు ఆమె మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం ఈ నేపథ్యంలో రైతుల తమ ట్రాక్టర్ రైతుకు సంబంధించిన కర్ర లేదని సంతకం పెట్టాలని వాదనకు దిగినట్లు తెలుస్తుంది ఇదే సమయంలో క్రింది స్థాయి అధికారులకు అండగా నిలవాల్సిన ఉన్నత అధికారి అక్రమార్కుల వైపు మొగ్గు చూపడంతో కిందిస్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం కత్తి మీద స్వాములగా మా పరిస్థితి ఉందని ఈ విధంగా అయితే విధులు నిర్వహించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో గుడ్లూరు మండలంలో అడవి ఒకప్పుడు మాత్రమే ఉండేది అని భవిష్యత్తులో చర్చించుకోవాల్సిన దారుణ పరిస్థితులు ఏర్పడతాయని ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం మొక్కలు నాటడి

 పరిరక్షించండి అనే నినాదాలు ఇస్తున్న సందర్భంలో ప్రభుత్వ  అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న అటవీ ప్రాంతాలలో రోజుకు టన్నుల కొద్ది చెట్లు నరికి వేతకు గురికాక పడుతూ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లడం దారుణమని ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అసలు ఎక్కడ జరుగుతున్న అవినీతి తంతుపై కారణం ఎవరనే దానిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోపోతే అటవీ అంత మటుమాయమయ్యే పరిస్థితులు అతి సమీపంలోని కళ్ళకు కనిపిస్తాయని అభిప్రాయాలు వస్తున్నాయి

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top