నవభారత్ న్యూస్ కావలి.
కావలి మండలం రుద్రకోట ప్రచారంలో దూసుకుపోతున్న కావ్య కృష్ణారెడ్డి రుద్రకోటలో కావ్యకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ప్రజల ప్రేమ ఆప్యాయతల మధ్య ప్రచారంలో దూసుకుపోతున్న కావ్య బుల్లెట్ నడిపి యువకుల్ని ఉత్సాహపరిచిన కావ్య కృష్ణారెడ్డి కావలి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఏ వార్డుకి వెళ్లిన ఏ మండలం వెళ్ళినా ఏ గ్రామ వెళ్ళినా పెద్ద ఎత్తున అభిమానం చూపుతున్న ప్రజలు కావలి మండలం రుద్రకోటలో కావ్య కృష్ణారెడ్డి జనసేన బిజెపి నాయకులకు ఘన స్వాగతం మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా బాణాసంచా పేలుస్తూ పూల వర్షం కురిపిస్తూ అభిమానులు సందడి చేశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ జనని రాజనాలు అందుకుంటున్న కృష్ణారెడ్డి భారీగా తరలివచ్చిన కిక్కిరిసిన పల్లె దారులు