నవభారత్ న్యూస్ కందుకూర్........
మీ వెంటే మేమున్నామంటూ హామీ.... కందుకూరు నియోజకవర్గ . స్వతంత్ర అభ్యర్థి ఇంటూరి రాజేష్ కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివీ శివరాములకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఉలవపాడు మండలంలోని అలగాయపాలెం టెంకాయ చెట్ల పాలెం కొత్త రెడ్డిపాలెం బట్టిపాలెం గ్రామాలలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏ గ్రామంలోకి వెళ్లిన అడుగడుగునా ప్రజలు హారతులు ఇస్తూ గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ తామంతా మీ వెంటే నడుస్తామని మద్దతు పలిచారు ఈ ఎన్నికల్లో మీ వెంటే మేమంతా నడుస్తామని స్పష్టమైన హామీ ఇస్తున్నారు కందుకూరి ఎమ్మెల్యేగా దివి శివరాం చేసిన సేవలను ప్రజలు గుర్తు చేసుకున్నారు నాలుగున్నర సంవత్సరాలగా ఇంటూరి రాజేష్ తమకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడమే కాగా ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తి రాజేష్ అని తమ మద్దతు ఆయనకే ఉంటుందని చెప్పారు ప్రజల పక్షాన ఇంటూ రాజేష్ ను గెలిపించుకొని తీరుతామని చెబుతున్నారు నిస్వార్ధంగా తమ గ్రామాలలో గడిచిన నాలుగేళ్లగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇంటూరి రాజేష్ అండగా నిలబడి పార్టీలకు అతీతంగా గెలిపించుకుంటామని స్థానికులు చెప్పారు ఈ కార్యక్రమంలో దివి శివరాం అభిమానులు ఇంటూరి రాజేష్ అభిమానులు పాల్గొన్నారు