కావలి పట్టణం పాతూరుకు చెందిన గోగోల కృష్ణ గారి ఉత్తర క్రియల
April 06, 2024
0
కావలి నవభారత్ న్యూస్. కావలి పట్టణం. పాతూరుకు . చెందిన గోగుల కృష్ణ గారి ఉత్తర క్రియల కార్యక్రమంలో కావలి అసెంబ్లీ .టిడిపి .జనసేన. బిజెపి .ఉమ్మడి .అభ్యర్థి. కావ్య కృష్ణారెడ్డి . శనివారం పాల్గొని నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగడ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
Share to other apps