నవభారత్ న్యూస్ కందుకూర్.... ఓ ప్రజా సేవకుడు. ఇంటూరు రాజేష్. నీ. పయనం ప్ర
నీ బలం నీ బలహీనత ప్రజలే . కాలముతో అడుగులు ఇంటూరి రాజేష్... కాలం ప్రజలతో చీకటి రోజుల్లో కందుకూరు నియోజకవర్గం 2020 లో కనుమరుగవుతున్న తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోసిన ఏకైక వ్యక్తి ఇంటూరి రాజేష్. ఆ చీకటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నేనున్నా మి ముందు అంటూ ప్రజలు కి ధైర్యాన్ని చెప్పిన ఏకైక వ్యక్తి ఇంటూరి రాజేష్ .కందుకూరు మండలం. వి.వి. పాలెం మండలం. లింగసముద్రం మండలం. గుడ్లూరు మండలం. ఉలవపాడు మండలం . రేయ్య అనకా పగలనకా ప్రజల వెనక నీ పయనం కట్టిప్రతి గ్రామంలో ఐదు మండలాలలో . తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీటీసీల ను సర్పంచులను వార్డు మెంబర్లను నిలబెట్టిన వ్యక్తి ఇంటూరి రాజేష్ నువ్వు నమ్మిన కాలం నిన్ను విడిచిన నిన్ను నమ్మిన ప్రజలు ఎప్పటికీ నిన్ను మరవరు .