వాస్తు ప్రయోజనాల కోసమే టిడిపి జై జనసేన బిజెపి కలయిక

NavaBharath News Kandukur
0

నవభారత్ న్యూస్ కావాలి


 కావలి. టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఏర్పడ్డాయని ఆంధ్రప్రదేశ్కు రావలసిన నిధులు జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో మూడు పార్టీల జతకట్టాయని ప్రజల శ్రేయస్సును వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కూటమి ఏర్పాటు చేయడం జరిగిందని టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్నారు కావలి టిడిపి కార్యాలయంలో బుధవారం టిడిపి బిజెపి జనసేన ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యవస్థలో మార్పు విధానాలలో మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు కేవలం టిడిపి జనసేన కూటమి ద్వారానే సాధ్యమన్నారు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే ఆంధ్రప్రదేశ్లోని దుష్ట శక్తులను ఓడించేందుకే ఈ కూటమిగా ప్రజల్లోకి వస్తున్నామన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంపద సృష్టించి ప్రతి ఆంధ్రునికి అండగా నిలుస్తుందని టిడిపి ఎన్ డి ఏ కూటమి దళితులకు న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటుందన్నారు జగన్ రెడ్డి యువత జీవితాలతో ఆటాడుకుంటున్నారన్నారు వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నాడన్నారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు 20 అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తుందని మా అధినేత ప్రజాగణం బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమ కోసం ఎంతటి త్యాగానికైనా కోటమి సిద్ధమని తెలపడం జరిగిందన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top