టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్యా కృష్ణారెడ్డి సమక్షంలో చేరిక కావాలని నియోజకవర్గంలో టిడిపి జెండా రెపరెపలాడిస్తామన్నా నాయకులు ముఖ్యమంత్రి జగన్ కావలి వచ్చే సమయంలో షాక్ ఇచ్చిన నాయకులు
బోగోరు మండలంలో గ్రామాలకు గ్రామాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వేడి తెలుగుదేశం పార్టీలో చేరారు శుక్రవారం రాత్రి బోగోలు మండలం విశ్వనాధరావు. జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కావలి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వారికి కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు నాగులవరం నుండి పిన్ని బోయిన సుధాకర్ యాదవ్ విశ్వనాధరావు పేట నుండి శ్రీధర్ పసుపులేటి చెంచయ్య బాలాజీ జడ గోగుల నుండి ఉప్పల బంగారు బాబు ఎస్ టి వి కండ్రిక నుండి దాసరి రవిబాబు తాళ్లూరు నుండి అఖిల గుంట వెంకటేశ్వర్లు వంటి ముఖ్య నేతలతో పాటు వారి అనుచరులు భారీగా చేరారు తిప్పలో 15 కుటుంబాల నుండి దాదాపు 50 మంది టిడిపిలో చేరారు ముఖ్యమంత్రి కావలి వచ్చే సమయంలో పెద్ద ఎత్తున వైసీపీకి షాక్ ఇస్తూ టిడిపిలో చేరడంతో టిడిపిలో జోష్ పెరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి బోగోలు మండల అధ్యక్షులు మానేపాటి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి లీలపల్లి శ్రీ సుధీర్ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి మండల ఎన్నికల పరిశీలకులు దాగు మాటి వేణుగోపాల్ రెడ్డి మండలంలోని ముఖ్య నేతలు టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు