కావలి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి

NavaBharath News Kandukur
0


నవభారత్ న్యూస్ కావలి, ......

కావలి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి. ఏ వార్డు కెళ్ళిన పెద్ద ఎత్తున అభిమానం చూపుతున్న ప్రజలు 

కావలి పట్టణంలో 14వ వార్డులో కావ్య కృష్ణారెడ్డి జనసేన ఇంచార్జ్ అలహరి సుధాకర్ బిజెపి నాయకులకు ఘన స్వాగతం

మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా బాణా సంచా పేలుస్తూ ..పూల వర్షం కురిపిస్తూ అభిమానులు సందడి చేశారు .

ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ జననీ రాజనాలు అందుకుంటున్న కృష్ణారెడ్డి‌.

భారీగా విచ్చేసిన కులమతం బేధం  లేని ప్రజలు



Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top