నవభారత్ న్యూస్ ఉలవపాడు
ఉలవపాడు. మండలం మన్నేటికోట వద్ద జాతీయ రహదారిపై చెక్ పోస్ట్ ఉండగా చెక్ పోస్ట్ వద్ద బుధవారం వాహనాల తనిఖీలలొ రూ.(12,23,000/-నగద స్వాధీనం చేసుకుందామని ఎస్సై ఏ బాజీ రడ్డి తెలిపారు ఒంగోలు నుండి నెల్లూరు పోవు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును తనిఖీ చేయగా కూలర్ జిల్లా కర్ణాటక రాష్ట్రానికి చెందిన తిమ్మప్ప అనే వ్యక్తి వద్ద నగదు సీజ్ చేసినట్లు ఆయన తెలియజేశారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా డబ్బులను తరలిచ్చినట్లయితే డబ్బులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు